Monday, February 6, 2012

దీన్ని ఏమంటారు?



ఇది నా పాత బ్లాగ్ లో మూడేళ్ళ క్రితం నేను వ్రాసిన ఒక పోస్ట్,
http://itsmylifenmyspace.wordpress.com/2008/11/22/nooru-saatham-telugu/

ఇది నేను ఈ రోజు పొద్దున్న చదివిన పోస్ట్,
http://myasabha.wordpress.com/2012/02/05/3823/

కాన్సెప్ట్ మార్చి దానికి తగ్గట్టుగా మాటలకి కొన్ని మార్పులూ చేర్పులూ చేసారు కానీ ఒరిజినల్ గా నేను వ్రాసిన పోస్ట్ కీ ఈ పోస్ట్ కీ చాలా పోలికలు కనిపించాయి. ఇలా వ్రాయడాన్ని ఏమంటారు? స్ఫూర్తి చెంది రాయడమా, లేక మూడేళ్ళ క్రితం నాకొచ్చిన ఆలోచనే ఈ సదరు బ్లాగర్ కి ఇప్పుడు వచ్చి ఉంటుందంటారా? (ఈ బ్లాగర్ నా పాత బ్లాగ్ కి follower , కామెంట్స్ ఎప్పుడూ చెయ్యలేదు కానీ అతను/ఆమె నా బ్లాగ్ ఫాలో అవడానికి subscribe అయినట్టు నాకు మెయిల్ వచ్చింది :) ) అప్పుడు నేనూ తన బ్లాగ్ చూసి నా రీడర్ లో add చేసుకున్నాను. నేను కూడా చాలా మంది బ్లాగ్స్ చదివి ఇలాంటి పోస్ట్స్ నేనూ రాయాలి అనుకున్న సందర్భాలు వున్నాయి కానీ ఇంత creative గా ఎప్పుడూ అలోచించి రాయలేదు :D

7 comments:

  1. అద్యక్ష..మిమ్మల్ని ఫుల్ గ కాపీ కొడ్తునారు..
    ..పక్కనోలకి క్రెడిట్ ఇవ్వక..కొత్త Ideas రాక, ...బ్లాగులో పెద్ద నేరం.. మక్కిటం, నొక్కటం చేస్తున్నారు..

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. aa blogger ki comment pettanu..meeku credit ivvamani, ila nokkeytam tappu ani..

      Delete
    2. ఆ పోస్ట్ ని నాకు dedicate చేసారు :) అడిగి మరీ dedicate చేయించుకున్నట్టు వుంది :(

      Delete
    3. మీ పోస్ట్లు copy కొట్టి.. దొరికిపొఇన తర్వాత Dedicate అని buildup..

      aa post lo, mee patha blog link vundi chusaraa..

      http://web.archive.org/web/20090221200416/http://keerthicherukuri.wordpress.com/2008/11/22/nooru-saatham-telugu/

      Delete
  3. gurthochindi emantaroo..
    Svacchamaina KVishwanath telugu cinema ni.. aravam lo RGV remake chesinattu vundi :D
    mee "Nooru saatham telugu post" simply supper... ilantivi(baaga navvukunevi) ikkada post cheyandi, ala maruguna padatam maaku istam ledu..

    ReplyDelete
  4. Madam meeru celebrity writer aypoyaru.Mana cinema music directorlu vere valla songs copy kodtunnatlu mi blogs kuda evaro copy kodtunnaru.Atleast miku credit ayina icharu santosham

    ReplyDelete